HOME
LATEST EVENTS
CURRENT EVENTS
UPCOMING EVENTS
CONTACT US
5TH GENERAL BODY MEETING ON : AUGUST 5th, 2012
Friday, July 22, 2011
4TH GENERAL BODY MEETING ON : AUGUST 7, 2011
ఆగష్టు 7 , ఆదివారం ఉదయం 9 గం.ల నుండి పాటశాల ఆవరణ లో 4 వ సర్వ సభ్య సమావేశం మరియు వార్షికోత్సవం జరుగుతుంది.
సభ్యులందరూ తప్పక హాజరు కావాల్సిందిగా కోరుచున్నం.
Tuesday, June 7, 2011
ప్రహరి గోడ పునర్నిర్మాణం
SGHOSA నిధులతో ప్రహరి గోడ జరిగింది. అద్వాన్నంగా వున్న ప్రహరి గోడను పునర్నిర్మించడం పట్ల ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విధంగా అద్వాన్నంగా వున్న ప్రహరి
ఈ విధంగా పునర్నిర్మించబడినది
నూతన గదుల నిర్మాణం
నూతన గదుల నిర్మాణం పనులు చురుగ్గా జరుగుతోంది.
అన్ని సక్రమంగా జరిగితే ఈ విద్యాసంవత్సరంలోనే గదులు వినియోగంలోకి వస్తాయు.
గదుల నిర్మాణం పనులు ఫోటోలు :
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Comments (Atom)
View Larger Map