HOME             LATEST EVENTS             CURRENT EVENTS             UPCOMING EVENTS             CONTACT US            

Monday, August 29, 2011

సంఘం శాశ్వత నిధికి రూ. 10,000/- అందచేసిన పూర్వ విద్యార్థి శాంత కుమార్.




సంఘం శాస్వత నిధి కి 1౦,౦౦౦ రూ || అందచేసిన పూర్వ   విద్యార్థి శాంత కుమార్. 


 07-08-2011 SGHOSA నాలుగవ సర్వ సభ్య సమావేశం సందర్బంగా సంఘం శాస్వత నిధికి రూ. 10,000/- విరాళం అందజేస్తానన్న సత్యవేడు " శ్రీ సాయిరాం ప్యాన్సి స్టోర్స్" అధినేత, పూర్వ విద్యార్థి శాంతకుమార్ 29-08-2011 తేదిన విరాళం మొత్తాన్ని అందించారు.
ఈ సందర్భంగా ఈ విరాళం మొత్తాన్ని సంఘం శాశ్వత నిధికి అందిస్తున్నానని, మున్ముందు కూడా సంఘానికి తనవంతు సహాయాన్ని అందిస్తానని తెలిపారు. 

Monday, August 8, 2011

SGHOSA 4th anniversary & General Body meeting


ఫోటో ప్రదర్సన


ప్రార్థన 

సంఘం జెండా ఆవిష్కరణ




GROUP photo






























సాంస్కృతిక కార్యక్రమాలు