HOME             LATEST EVENTS             CURRENT EVENTS             UPCOMING EVENTS             CONTACT US            

Tuesday, June 7, 2011

ప్రహరి గోడ పునర్నిర్మాణం

SGHOSA నిధులతో ప్రహరి గోడ జరిగింది. అద్వాన్నంగా వున్న ప్రహరి గోడను పునర్నిర్మించడం పట్ల ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


ఈ విధంగా అద్వాన్నంగా వున్న ప్రహరి 




ఈ విధంగా పునర్నిర్మించబడినది


నూతన గదుల నిర్మాణం

నూతన గదుల నిర్మాణం పనులు చురుగ్గా జరుగుతోంది.
అన్ని సక్రమంగా జరిగితే ఈ విద్యాసంవత్సరంలోనే గదులు వినియోగంలోకి వస్తాయు.
 గదుల నిర్మాణం పనులు ఫోటోలు :


Wednesday, June 1, 2011

SSC RESULTS 2011

SSC RESULTS - 2011


SCHOOL AND MANDAL 1st - A.SURESH - 560/600


SCHOOL 2nd - P. ARUN KUMAR - 551/600


SCHOOL 3rd - G.MAHESH - 548/600


And apart from this, 7 students got 500+.


Congratulations to all of them Fro SGHOSA