సంఘం శాస్వత నిధి కి 1౦,౦౦౦ రూ || అందచేసిన పూర్వ విద్యార్థి శాంత కుమార్.
07-08-2011 SGHOSA నాలుగవ సర్వ సభ్య సమావేశం సందర్బంగా సంఘం శాస్వత నిధికి రూ. 10,000/- విరాళం అందజేస్తానన్న సత్యవేడు " శ్రీ సాయిరాం ప్యాన్సి స్టోర్స్" అధినేత, పూర్వ విద్యార్థి శాంతకుమార్ 29-08-2011 తేదిన విరాళం మొత్తాన్ని అందించారు.
ఈ సందర్భంగా ఈ విరాళం మొత్తాన్ని సంఘం శాశ్వత నిధికి అందిస్తున్నానని, మున్ముందు కూడా సంఘానికి తనవంతు సహాయాన్ని అందిస్తానని తెలిపారు.